టోవినో థామస్ (జననం 1989 జనవరి 21) భారతదేశానికి చెందిన మలయాళ సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2012లో విడుదలైన ప్రభువింటే మక్కల్ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి ABCD (2013), 7వ రోజు (2014), న్నూ నింటె మొయిదీన్ (2015) సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]

టోవినో థామస్
జననం (1989-01-21) 1989 జనవరి 21 (వయసు 35)[1]
ఇరింజలకుడా, కేరళ, భారతదేశం
విద్యాసంస్థతమిళనాడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
వృత్తి
  • నటుడు
  • నిర్మాత, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
లిదియా టోవినో
(m. 2014)
పిల్లలు2

టోవినో థామస్ కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించి, 2021 జనవరి 21న ఆయన తన సొంత నిర్మాణ సంస్థ టోవినో థామస్ ప్రొడక్షన్స్‌ని ప్రారంభించి ''కాలా'' సినిమాను నిర్మించి అందులో ప్రతినాయకుడి పాత్రను పోషించాడు.[3][4]

టోవినో థామస్ 2015లో విడుదలైన ''ఎన్ను నింటే మొయిదీన్'' సినిమాలో నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును, 2017లో మాయానది సినిమాలో నటనకుగాను కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును, ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును, 2022లో మిన్నల్ మురళి & కాలా సినిమాలకుగాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డును గెలుచుకున్నాడు.[5][6] టోవినో థామస్ లుక్స్ & స్టైల్ కోసం 2018లో కొచ్చి టైమ్స్ ప్రచురించిన కేరళకు చెందిన అత్యంత ఆదరణ కలిగిన పురుషులలో మొదటి స్థానంలో నిలిచాడు.[7][8]  

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనికలు
2012 ప్రభువింటే మక్కల్ చే గువేరా సుధీంద్రన్ తొలిచిత్రం
2013 ఎ బి సి డి అఖిలేష్ వర్మ
ఆగస్టు క్లబ్ మహేష్
2014 7త్ డే Eby Ebineser
కూతరా తరుణ్
2015 యు టూ బ్రూటస్ టోవినో
ఓన్నం లోక మహాయుద్ధం జాకబ్
ఎన్ను నింటే మొయిదీన్ పెరుంప్పరంబిల్ అప్పు
చార్లీ జార్జి
2016 మాన్ సూన్ మామిడి సంజయ్
2 పెంకుట్టికల్ సంజు
స్టైల్ ఎడ్గార్ / ఫ్లెట్రే కెల్లీ ద్విపాత్రాభినయం
గుప్పీ ఇంజనీర్ తేజస్ వర్కీ
2017 ఎజ్రా షఫీర్ అహమ్మద్
ఓరు మెక్సికన్ అపరత పాల్, కొచనియన్ ద్విపాత్రాభినయం
గోధా ఆంజనేయ దాస్ అకా దాసన్
తరంగం జి. పద్మనాభన్ పిళ్లై
మాయానది మాథ్యూస్ అకా మథన్
2018 ఆమి శ్రీకృష్ణుడు
నామ్ అతనే అతిధి పాత్ర
అభియుడే కథ అనువింటెయుం అభిమన్యు / అభి తమిళంలో అభియుమ్ అనువుమ్‌గా ఏకకాలంలో తీశారు
మారడోనా మారడోనా
తీవండి బినీష్ దామోదరన్
ఓరు కుప్రసిద పయ్యన్ అజయన్
ఎంత ఉమ్మంటే పెరు హమీద్, అతని సవతి సోదరుడు ద్విపాత్రాభినయం
మారి 2 గంగాధర్ బీజా అకా థానటోస్ తమిళ సినిమా
2019 లూసిఫర్ జతిన్ రాందాస్
ఉయారే విశాల్ రాజశేఖరన్
వైరస్ పాల్ కె అబ్రహం
అండ్ ది ఆస్కార్ గోస్ టు... ఇస్సాక్ ఎబ్రహం
లూకా లూకా
కల్కి కె / కల్కి
ఎడక్కాడ్ బెటాలియన్ 06 షఫీక్ మహ్మద్
2020 ఫోరెన్సిక్ శామ్యూల్ జాన్ కట్టూక్కరన్
కిలోమీటర్లు & కిలోమీటర్లు జోస్మాన్ నెట్‌ఫ్లిక్స్ సినిమా
2021 కళా షాజీ
కానెక్కనే అలాన్ SonyLIV చిత్రం
కురుప్ చార్లీ అతిధి పాత్ర
మిన్నల్ మురళి జైసన్ వర్గీస్ "మిన్నల్ మురళి" / మార్టిన్ రంగకళ ద్విపాత్రాభినయం; నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్
2022 నారదన్ చంద్రప్రకాష్
డియర్ ఫ్రెండ్ వినోద్
వాషి ఎబిన్ మాథ్యూ
తల్లుమాల మనవలన్ వాజిమ్ "వాజీ"
వజక్కు సిద్ధార్థన్
2023 నీలవెలిచం వైకోమ్ ఎం. బషీర్
2018 అనూప్
అజయన్ "మణియన్" / కుంజి కేలు చిత్రీకరణ
2024 అన్వేషిప్పిన్ కండెతుమ్ ఎస్‌ఐ ఆనంద్ నారాయణన్ పిళ్లై
నడికర్ డేవిడ్ పడిక్కల్
ఎఆర్‌ఎం అజయన్ / మణియన్ / కుంజికెలు 50వ చిత్రం
TBA L2: ఎంపురాన్ జతిన్ రాందాస్ చిత్రీకరణ

గాయకుడిగా

మార్చు
సంవత్సరం సినిమా పాట గమనికలు
2022 తల్లుమాల "తుపతు" శక్తిశ్రీ గోపాలన్ విష్ణు విజయ్‌లతో కలిసి పాడారు

నిర్మాతగా

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు గమనికలు
2020 కిలోమీటర్లు & కిలోమీటర్లు జియో బేబీ రామ్‌షి అహమ్మద్, ఆంటో జోసెఫ్, సిను సిద్ధార్థ్‌లతో కలిసి సంయుక్తంగా నిర్మించారు
2021 కళా రోహిత్ VS సిజు మాథ్యూ, నావిస్ జేవియర్, రోహిత్ V. S,, అఖిల్ జార్జ్‌లతో కలిసి నిర్మించారు
2022 వజక్కు
దృశ్య జలకంగల్

అవార్డులు & నామినేషన్స్

మార్చు
అవార్డు వర్గం పని ఫలితం
2015 ఆసియావిజన్ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు ఎన్ను నింటే మొయిదీన్ గెలుపు [9]
2016 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు నామినేటెడ్
CPC సినీ అవార్డులు ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గెలుపు [10]
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటుడు - మలయాళం గెలుపు [11]
IIFA ఉత్సవం ఉత్తమ సహాయ నటుడు - మలయాళం నామినేటెడ్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు - మలయాళం నామినేటెడ్
ఆసియావిజన్ అవార్డులు సంవత్సరపు అత్యుత్తమ ప్రదర్శన గుప్పీ గెలుపు
2017 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు నామినేటెడ్
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటుడు - మలయాళం నామినేటెడ్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు - మలయాళం నామినేటెడ్
ఆసియానెట్ కామెడీ అవార్డులు యూత్ ఐకాన్ గోధా,ఓరు మెక్సికన్ అపరత గెలుపు
ఆసియావిజన్ అవార్డులు మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (మలయాళం) గోధా,ఓరు మెక్సికన్ అపరత గెలుపు
2018 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ వివిధ సినిమాలు గెలుపు
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటుడు - మలయాళం మాయనది నామినేటెడ్
ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డ్ – మలయాళం గెలుపు
ఫ్లవర్స్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గెలుపు
కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు రెండవ ఉత్తమ నటుడు గెలుపు
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటుడు - మలయాళం గెలుపు
వనిత ఫిల్మ్ అవార్డ్స్ మోస్ట్ రొమాంటిక్ హీరో గెలుపు
2019 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ వివిధ సినిమాలు గెలుపు
అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు గెలుపు
ఆసియావిజన్ అవార్డులు ఉత్తమ నటుడు - మలయాళం మాయనది,మారడోనా, తీవండి,ఓరు కుప్రసిద పయ్యన్ గెలుపు
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటుడు - మలయాళం వివిధ సినిమాలు నామినేటెడ్
మజావిల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు ఉత్తమ నటుడు గెలుపు
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటుడు - మలయాళం గెలుపు [12]
2022 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ మిన్నల్ మురళి గెలుపు [13][14]

మూలాలు

మార్చు
  1. "Tovino Thomas turns 32. Dulquer Salmaan, Jaick John, Prithviraj and others send birthday wishes". India Today. 21 January 2021. Archived from the original on 26 January 2021. Retrieved 13 June 2021.
  2. Sidhardhan, Sanjith. "I had to skip workouts to play a politician". The Times of India. Archived from the original on 30 August 2013. Retrieved 5 July 2013.
  3. "Tovino Thomas launches his production house". 23 January 2021.
  4. "Tovino Thomas takes to social media to announce his own production company". The Times of India.
  5. K, Janani (12 September 2022). "SIIMA 2022 Tamil and Malayalam Winners list: Doctor and Minnal Murali sweep maximum awards". India Today. Retrieved 18 March 2023.
  6. "Awards 2022 – SIIMA". South Indian International Movie Awards. Retrieved 18 March 2023. BEST ACTOR IN A LEADING ROLE – Tovino Thomas (Minnal Murali, Kala)
  7. "Kochi Times Most Desirable Men of 2020". The Times of India.
  8. "Kochi Times Most Desirable Men 2018". The Times of India. Archived from the original on 31 October 2020. Retrieved 27 May 2019.
  9. "Asiavision movie awards 2015: 'Ennu Ninte Moideen', 'Pathemari, 'Premam' win maximum awards [Complete list of winners]". International Business Times. 18 November 2015. Archived from the original on 30 October 2020. Retrieved 6 May 2021.
  10. "സിനിമാ പാരഡീസോ ക്ലബ്ബിന്റെ പുരസ്‌കാരം പ്രഖ്യാപിച്ചു; മികച്ച ചിത്രം പ്രേമം" [Cinema Paradiso Club Awards Announced; Best Picture 'Premam']. Filmibeat (in Malayalam). 11 March 2016. Archived from the original on 6 May 2021. Retrieved 6 May 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  11. "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". Filmfare. 18 June 2016. Archived from the original on 2 July 2016. Retrieved 6 May 2021.
  12. "SIIMA 2019 winners full list: Dhanush, Trisha, Prithviraj win big". The Indian Express. 17 August 2019. Archived from the original on 17 August 2019. Retrieved 7 May 2021.
  13. K, Janani (12 September 2022). "SIIMA 2022 Tamil and Malayalam Winners list: Doctor and Minnal Murali sweep maximum awards". India Today. Retrieved 18 March 2023.
  14. "Awards 2022 – SIIMA". South Indian International Movie Awards. Retrieved 18 March 2023. BEST ACTOR IN A LEADING ROLE – Tovino Thomas (Minnal Murali, Kala)