కురుప్ 2021లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. కేరళ రాష్ట్రంలోని క్రిమినల్ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ని నవంబరు 3న విడుదల చేశారు.[1] దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ్ల, ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్ చాకో, టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగుతో పాటు మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నవంబరు 12న విడుదల కానుంది.

కురుప్
దర్శకత్వంశ్రీనాథ్ రాజేంద్రన్
రచనకే. ఎస్. అరవింద్
జితిన్ కే. జోస్
డేనియల్ సయూజ్ నాయర్
నిర్మాతదుల్కర్ సల్మాన్
తారాగణందుల్కర్ సల్మాన్
భరత్
ఛాయాగ్రహణంనిమిశ్ రవి
కూర్పువివేక్ హర్షన్
సంగీతంసుషిన్‌ శ్యామ్‌
నిర్మాణ
సంస్థ
నిమిశ్ రవి
విడుదల తేదీ
2021 నవంబరు 12 (2021-11-12)
దేశంIndia
భాషలుతెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ
బడ్జెట్38 కోట్లు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: వేఫేరర్ ఫిల్మ్స్
  • నిర్మాత: దుల్కర్ సల్మాన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనాథ్ రాజేంద్రన్
  • సంగీతం:సుషిన్‌ శ్యామ్‌
  • సినిమాటోగ్రఫీ: నిమిశ్ రవి

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటను భువనచంద్ర రాశాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఏది పరవాసమో"  హరిప్రియ & సుషిన్ శ్యామ్ 03:33

మూలాలు మార్చు

  1. Eenadu (3 November 2021). "ఉత్కంఠభరితంగా 'కురుప్‌' ట్రైలర్‌.. కట్టిపడేస్తోన్న దుల్కర్‌ నటన - telugu news kurup trailer dulquer salmaan". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.
  2. Andrajyothy (4 November 2021). "నొటోరియస్ క్రిమినల్ 'కురుప్' గా దుల్కర్.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.
  3. Andrajyothy (10 November 2021). "'కురుప్'‌తో దుల్కర్ కు సూపర్ హిట్ ఖాయం : 'ప్రేమిస్తే' భరత్". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=కురుప్&oldid=3968594" నుండి వెలికితీశారు