ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం

ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కిషన్‌గంజ్ జిల్లా, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°24′42″N 88°06′13″E / 26.41167°N 88.10361°E / 26.41167; 88.10361
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాకిషన్‌గంజ్
నియోజకవర్గం సంఖ్యా53
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకిషన్‌గంజ్

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఠాకూర్‌గంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, దిఘల్‌బ్యాంక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని సింఘిమారి, లోహగర్హ, సత్‌కౌవా, దిఘల్‌బ్యాంక్, ధంతోలా, కరుమణి, మాంగ్రా, జాగీర్ పదంపూర్, తారాబరి పదంపూర్, ఇక్రా, దహిభట్, అత్గాచియా, తుల్షియా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1952 అనంత్ కాంత్ బసు భారత జాతీయ కాంగ్రెస్
1967 మహమ్మద్ హుస్సేన్ ఆజాద్
1969
1972
1977 మొహమ్మద్ సులేమామ్ జనతా పార్టీ
1980 మహమ్మద్ హుస్సేన్ ఆజాద్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 భారత జాతీయ కాంగ్రెస్
1990 మొహమ్మద్ సులేమామ్ జనతాదళ్
1995 సికిందర్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2000 మహ్మద్ జావేద్ భారత జాతీయ కాంగ్రెస్
2005
2005 గోపాల్ కుమార్ అగర్వాల్ సమాజ్ వాదీ పార్టీ
2010[2] నౌషాద్ ఆలం లోక్ జనశక్తి పార్టీ
2015[3] జనతాదళ్ (యునైటెడ్)
2020[4] సౌద్ ఆలం రాష్ట్రీయ జనతా దళ్

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.