డాక్టర్ గారి అబ్బాయి
డాక్టర్ గారి అబ్బాయి (1988 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
తారాగణం | అర్జున్ , ఆశారాణి, శివకృష్ణ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | రామరాజు |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అర్జున్ - క్రాంతి
- కోట శ్రీనివాసరావు - భానోజి
- గొల్లపూడి మారుతీరావు డాక్టర్
- శివకృష్ణ - పోలీస్ ఆఫీసర్
- అన్నపూర్ణ
సాంకేతికవర్గం
మార్చు- కథ: గిరిజ శ్రీ భగవాన్
- దర్శకుడు: పి.ఎన్.రామచంద్రరావు
- నిర్మాత: సి.వి.రామరాజు
- సంగీతం:రాజ్ - కోటి
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |