డారిన్ ముర్రే

న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు

డారిన్ జేమ్స్ ముర్రే (జననం 1967, సెప్టెంబరు 4) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] 1990 నుండి 1998 వరకు టెస్ట్, వన్డే, ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్ లలో దేశీయ క్రికెట్ లోనూ, అంతర్జాతీయ క్రికెట్ లోనూ న్యూజీలాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు.

డారిన్ ముర్రే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డారిన్ జేమ్స్ ముర్రే
పుట్టిన తేదీ (1967-09-04) 1967 సెప్టెంబరు 4 (వయసు 57)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మాధ్యమం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 191)1994 25 November - South Africa తో
చివరి టెస్టు1995 18 March - Sri Lanka తో
ఏకైక వన్‌డే (క్యాప్ 91)1994 3 November - India తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990/91–1997/98Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 8 1 53 51
చేసిన పరుగులు 303 3 2,907 1,108
బ్యాటింగు సగటు 20.19 3.00 34.60 27.02
100లు/50లు 0/1 0/0 1/13 1/4
అత్యుత్తమ స్కోరు 52 3 182 116
వేసిన బంతులు 96 12
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 0/– 36/– 16/–
మూలం: Cricinfo, 2017 4 May

ముర్రే 1967, సెప్టెంబరు 4న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

కాంటర్‌బరీ క్రికెట్ జట్టు, సదరన్ కాన్ఫరెన్స్ క్రికెట్ జట్టు కోసం దేశీయ క్రికెట్ ఆడాడు.[3] 1994/95 సీజన్‌లో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు,[4] ఒక డే ఇంటర్నేషనల్[5] ఆడాడు.[6]

విరమణ తరువాత

మార్చు

పదవీ విరమణ తర్వాత అకౌంటెంట్ వృత్తిలో చేరాడు.

మూలాలు

మార్చు
  1. "Darrin Murray Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  2. "Darrin Murray Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  3. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-11-12.
  4. "SA vs NZ, New Zealand tour of South Africa 1994/95, 1st Test at Johannesburg, November 25 - 29, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  5. "IND vs NZ, Wills World Series 1994/95, 6th Match at Delhi, November 03, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  6. Darrin Murray, CricInfo. Retrieved 2019-12-14.