డార్లింగ్స్

గృహ హింస ఆధారంగా 2022 నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ బాలీవుడ్ చిత్రం

డార్లింగ్స్‌ 2022లో విడుదలైన హిందీ సినిమా. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై గౌరి ఖాన్, ఆలియా భట్, గౌరవ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు జస్మిత్ కె. రీన్ దర్శకత్వం వహించాడు. ఆలియా భట్, షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 5న నెట్​ఫ్లిక్స్​లో విడుదలైంది.[1]

డార్లింగ్స్
దర్శకత్వంజస్మిత్ కె. రీన్
రచనపార్వీజ్ షేక్
జస్మిత్ కె. రీన్
మాటలువిజయ్ మౌర్య
పార్వీజ్ షేక్
జస్మిత్ కె. రీన్
నిర్మాతగౌరీ ఖాన్
ఆలియా భట్
గౌరవ్ వర్మ
తారాగణం
ఛాయాగ్రహణంఅనిల్ మెహతా
కూర్పునితిన్ బైద్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
ప్రశాంత్ పిళ్ళై
పాటలు:
విశాల్ భరద్వాజ్
మెలో డి
నిర్మాణ
సంస్థలు
రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లునెట్​ఫ్లిక్స్
విడుదల తేదీ
2022 ఆగస్టు 5 (2022-08-05)
సినిమా నిడివి
134 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

కథ మార్చు

బద్రునిసా ఆలియాస్ బద్రు (ఆలియా భట్) తల్లే (షెఫాలీ షా) ప్రపంచంగా జీవిస్తుంది. బద్రు రైల్వే టికెట్ కలెక్టర్ హంజా (విజయ్ వర్మ) ని వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తరువాత మద్యానికి బానిసై చీటికీ మాటికీ బద్రును అనుమానించి చిత్ర హింసలకు గురి చేసి కొడుతుంటాడు. బద్రు తన భర్త హంజాను బాగు చేయాలని ఓ ప్లాన్ చేస్తుంది. అది హంజాకు తెలియడంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరుగుంది. దీంతో భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న భద్రు తన తల్లి షెఫాలీ షాతో కలిసి ఎలాంటి ప్రణాళిక పన్నింది? దాని పర్యవసానాలు ఏమిటి ? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: గౌరీ ఖాన్, ఆలియా భట్, గౌరవ్ వర్మ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జస్మిత్ కె. రీన్
  • సంగీతం: విశాల్ భరద్వాజ్, మెలో డి
  • సినిమాటోగ్రఫీ: అనిల్ మెహతా

మూలాలు మార్చు

  1. V6 Velugu (26 July 2022). "డేంజరస్ డార్లింగ్స్". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (6 August 2022). "రివ్యూ: డార్లింగ్స్‌". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  3. Sakshi (7 August 2022). "డార్లింగ్స్‌ రివ్యూ: హింసిస్తే స్త్రీలు చూస్తూ ఊరుకోవాలా?". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  4. EasternEye (13 September 2021). "Roshan Mathew on Darlings: This one has been a jarringly different experience". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.

బయటి లింకులు మార్చు