డిజిటాలిస్ (ఆంగ్లం: Digitalis or Foxglove) పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలకు చెందిన ప్రజాతి. ఇందులో సుమారు 20 జాతుల ఔషధ మొక్కలున్నాయి. ఇవి ప్లాంటజినేసి (Plantaginaceae) కుటుంబానికి చెందినవి. ఇవి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో పెరుగుతాయి.[2] దీని శాస్త్రీయ నామానికి వేలు (Finger) మాదిరిగా అని అర్ధం. వీని పూలను వేలికి సులువుగా తొడుగు (Glove) మాదిరి తొడగవచ్చును. వీనిలో అన్నింటికన్నా ముఖ్యమైనది డిజిటాలిస్ పర్పురియా ("Common Foxglove" or Digitalis purpurea).

డిజిటాలిస్
Digitalis purpurea (Common Foxglove)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
డిజిటాలిస్

జాతులు

About 20 species, including:

వీని నుండి గుండె జబ్బులలో ఉపయోగించే డిగాక్సిన్ (Digoxin) అనే మందును తయారుచేస్తారు.

జాతులు

మార్చు

Digitalis cariensis
Digitalis ciliata
Digitalis davisiana
Digitalis dubia
Digitalis ferruginea
Digitalis grandiflora
Digitalis laevigata
Digitalis lanata
Digitalis leucophaea
Digitalis lutea
Digitalis obscura
Digitalis parviflora
Digitalis purpurea
Digitalis thapsi
Digitalis trojana
Digitalis viridiflora

మూలాలు

మార్చు
  1. Olmstead, R. G.; dePamphilis, C. W.; Wolfe, A. D.; Young, N. D.; Elisons, W. J.; Reeves P. A. (2001). "Disintegration of the Scrophulariaceae". American Journal of Botany. 88 (2). American Journal of Botany, Vol. 88, No. 2: 348–361. doi:10.2307/2657024. JSTOR 2657024. PMID 11222255. Archived from the original on 2010-06-26. Retrieved 2010-11-10.
  2. Anon. "Foxglove (Digitalis purpurea)". Arkive: images of life on Earth. Wildscreen. Archived from the original on 13 జూన్ 2010. Retrieved 6 May 2010.