డిస్కో (2012 సినిమా)

డిస్కో 2012, ఏప్రిల్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. స్టైల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అభినవ్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో హరి కె చందూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్,[1] సారా శర్మ జంటగా నటించగా,[2] మంత్రా ఆనంద్ సంగీతం అందించాడు.[3] ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[4]

డిస్కో
డిస్కో సినిమా పోస్టర్
దర్శకత్వంహరి కె చందూరి
రచనహరి కె చందూరి
కథహరి కె చందూరి
నిర్మాతఅభినవ్ రెడ్డి
తారాగణంనిఖిల్ సిద్ధార్థ్, సారా శర్మ
ఛాయాగ్రహణంమల్హర్ భట్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంమంత్రా ఆనంద్
నిర్మాణ
సంస్థ
స్టైల్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2012 ఏప్రిల్ 20 (2012-04-20)
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషభారతదేశం

కథ మార్చు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • కథ, దర్శకత్వం: హరి కె చందూరి
  • నిర్మాత: అభినవ్ రెడ్డి
  • సంగీతం: మంత్రా ఆనంద్
  • ఛాయాగ్రహణం: మల్హర్ భట్
  • కూర్పు: ప్రవీణ్ పూడి
  • ప్రచార చిత్రాలు, వీడియోలు: సోమేశ్వర్ పోచం (టాకింగ్ పిక్చర్ స్టూడియోస్)
  • నిర్మాణ సంస్థ: స్టైల్ ఎంటర్టైన్మెంట్

చిత్రీకరణ మార్చు

2011, జూన్ 11న హైదరాబాదులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.[5] మరో షెడ్యూల్ థాయిలాండ్ లోని పట్టయాలో జరిగింది.[6] కేరళలో హోరోహీరోయిన్స్ పాట చిత్రీకరించబడింది.[7] 2012, ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తయింది.[8]

పాటలు మార్చు

ఈ సినిమాకు మంత్ర సినిమా సంగీత దర్శకుడు ఆనంద్ సంగీతం అందించాడు.[9] 2012, మార్చి 6న జరిగిన ఆడియో ఆవిష్కరణలో దర్శకుడు వి. వి. వినాయక్ తొలి సీడిని ఆవిష్కరించి, నిర్మాత బెల్లంకొండ సురేష్ కు అందించాడు.[10]

డిస్కో , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.రంజిత్, శ్రావణ భార్గవి , నోల్సీన్

ఓం శాంతి , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.అచు , రమ్య , నోల్సిన్

ఆనందం , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.రాహుల్ నంబియార్

లతక్ మతక్ , రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం.హేమచంద్ర

ప్రేమ , రచన: సత్య దేవులపల్లి , గానం రేవంత్

ఓం శాంతి ,(బిగ్ రూమ్ హౌస్ మిక్స్) రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.డీ జె . షాన్

డిస్కో , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.డీ.జె.షాన్ .

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, ఆదివారం. "పరాజయాలే నా గాడ్‌ఫాదర్స్". Archived from the original on 2 May 2019. Retrieved 6 May 2019.
  2. "Nikhils Disco To Release In February". chitramala.in. 16 January 2012. Archived from the original on 6 May 2019. Retrieved 6 మే 2019.
  3. తెలుగు ఫిల్మీబీట్. "డిస్కో". Retrieved 6 May 2019.
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-తారలతో ముచ్చట్లు (26 November 2016). "ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్". Archived from the original on 6 May 2019. Retrieved 2 May 2019.
  5. "Nikhils Disco starts shooting". IndiaGlitz. 24 June 2011. Retrieved 6 May 2019.
  6. "Nikhil's Disco wraps up shoot in Thailand". 123telugu.com.
  7. "Nikhil's Disco shooting in Kerala!". chitramala.in. 6 May 2019.[permanent dead link]
  8. "Nikhil's Disco shooting complete". telugusquare.com. 6 May 2019.
  9. "Disco Movie Audio Launch". businessoftollywood.com.
  10. "Disco Movie Audio Launch Photos". bharatstudent.com. Archived from the original on 2019-05-06. Retrieved 2019-05-06.

ఇతర లంకెలు మార్చు