డి.కె.ఆదికేశవులు
డి.కె.ఆదికేశవులు (D. K. Adikesavulu) (జ: 1 జూలై, 1941) 14వ లోక్‌సభ సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
డి.కె.ఆదికేశవులు | |||
నియోజకవర్గము | చిత్తూరు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చిత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ | 1 జులై 1941||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | సత్యప్రభ | ||
సంతానము | 1 కొడుకు, 2 కూతుర్లు | ||
నివాసము | చిత్తూరు | ||
మూలం | బయోడేటా |