డెరెక్ స్టిర్లింగ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

డెరెక్ అలెగ్జాండర్ స్టిర్లింగ్ (జననం 1961, అక్టోబరు 5) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] 1984 నుండి 1986 వరకు ఆరు టెస్ట్ మ్యాచ్‌లు,[2] ఆరు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[3]

డెరెక్ స్టిర్లింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డెరెక్ అలెగ్జాండర్ స్టిర్లింగ్
పుట్టిన తేదీ (1961-10-05) 1961 అక్టోబరు 5 (వయసు 63)
అప్పర్ హట్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వేగవంతమైన మధ్యస్థం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 154)1984 16 November - Pakistan తో
చివరి టెస్టు1986 21 August - England తో
తొలి వన్‌డే (క్యాప్ 47)1984 31 March - Sri Lanka తో
చివరి వన్‌డే1984 7 December - Pakistan తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1981/82–1987/88Central Districts
1988/89–1992/93Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 6 6 84 65
చేసిన పరుగులు 108 21 1,651 547
బ్యాటింగు సగటు 15.42 7.00 21.72 14.39
100లు/50లు 0/0 0/0 0/5 0/0
అత్యుత్తమ స్కోరు 26 13* 75 44
వేసిన బంతులు 902 246 11,644 2,840
వికెట్లు 13 6 206 90
బౌలింగు సగటు 46.23 34.50 33.72 22.26
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 5 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/88 2/29 6/75 4/10
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/– 27/– 17/–
మూలం: Cricinfo, 2017 16 April

డెరెక్ అలెగ్జాండర్ స్టిర్లింగ్ 1961, అక్టోబరు 5న న్యూజీలాండ్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

1983, 1984లో స్టెన్‌హౌస్‌ముయిర్ తరపున స్కాటిష్ క్లబ్ క్రికెట్ ఆడాడు. యార్క్‌షైర్‌లోని మెన్‌స్టన్ సిసి తరపున 1985, 1986లో, 1985లో స్కార్‌బరోలో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ XI కొరకు ఆడాడు.

మూలాలు

మార్చు
  1. "Derek Stirling Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  2. "PAK vs NZ, New Zealand tour of Pakistan 1984/85, 1st Test at Lahore, November 16 - 20, 1984 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  3. "Derek Stirling". ESPNcricinfo. Retrieved 1 July 2012.

బాహ్య లింకులు

మార్చు