డెవిల్
డెవిల్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకు 80 శాతం సినిమా షూటింగ్ కు నవీన్ మేడారం దర్శకత్వం వహించగా, ఆ తరువాత ఆయనను తప్పించి మిగతా 20 శాతం సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహించాడు.[1] నందమూరి కల్యాణ్‌రామ్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను 2021 జులై 21న[2], కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.[3][4]
డెవిల్ | |
---|---|
దర్శకత్వం | అభిషేక్ నామా |
రచన | శ్రీకాంత్ విస్సా |
మాటలు | శ్రీకాంత్ విస్సా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సౌందర్ రాజన్.ఎస్ |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | హర్షవర్ధన్ రామేశ్వర్ |
నిర్మాణ సంస్థ | అభిషేక్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2023 డిసెంబర్ 29 |
సినిమా నిడివి | 146 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
- నిర్మాత: అభిషేక్ నామా
- కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా
- దర్శకత్వం: అభిషేక్ నామా
- సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ [8]
- సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
- ఎడిటర్: తమ్మిరాజు
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (27 December 2023). "'డెవిల్' సినిమాపై ఎటువంటి చట్టపరమైన చర్యలకి వెళ్లడం లేదు". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Eenadu (21 July 2021). "NRK21: 'డెవిల్'గా కల్యాణ్ రామ్". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
- ↑ Namasthe Telangana (4 July 2023). "కల్యాణ్‌రామ్ డెవిల్ గ్లింప్స్ అప్‌డేట్.. వీడియో వైరల్". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
- ↑ A. B. P. Desam (5 July 2023). "'డెవిల్' మూవీ గ్లింప్స్: సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్, గూడచారి అలాగే ఉండాలట!". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
- ↑ Andhra Jyothy (11 September 2023). "కళ్యాణ్ రామ్ 'డెవిల్'లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు". Archived from the original on 13 September 2023. Retrieved 13 September 2023.
- ↑ Prajasakti (14 December 2023). "నా పాత్ర సినిమాలో టర్నింగ్ పాయింట్: ఎస్తర్". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ Namasthe Telangana (21 October 2023). "కళ్యాణ్‌రామ్ 'డెవిల్' నుంచి ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ రిలీజ్..!". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ Namaste Telangana (24 December 2023). "డెవిల్ సంగీతం మెప్పిస్తుంది". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.