గార్లపాటి కల్పలత తెలుగు సినిమారంగానికి చెందిన నటి. ఆమె 2010లో విడుదలైన వేదం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో విడుదలైన పుష్ప సినిమాతో మంచి గుర్తింపునందుకుంది.[1][2]

కల్పలత
జననం
గార్లపాటి కల్పలత

19 జనవరి 1977
మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2015–ఇప్పటివరకు
పిల్లలుమణి కిరీటి, రూప శ్రీ

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2010 వేదం తొలి చిత్రం
2011 రాజన్న
2014 రన్ రాజా రన్
2015 జిల్
తుంగభద్ర
బాహుబలి
2016 మనమంతా
2017 అర్జున్ రెడ్డి
బాహుబలి 2
2018 భైరవ గీత
కృష్ణార్జున యుద్ధం
పేపర్ బాయ్
భాగమతి
2019 యాత్ర
రణరంగం
సీత
ఇద్దరి లోకం ఒకటే
2020 హిట్
వలయం
భీష్మ
సోలో బ్రతుకే సో బెటర్
కరోనా వైరస్
2021 గల్లీ రౌడీ
వివాహ భోజనంబు
సీటీమార్‌
నిన్నిలా నిన్నిలా
బ్రో
ట్రూ
పుష్ప [3][4]
2023 వాల్తేరు వీరయ్య
ఓ సాథియా
ప్రేమ విమానం
అహింస
గాండీవదారి అర్జున
అలా నిన్ను చేరి
డెవిల్
2024 భూతద్ధం భాస్కర్ నారాయణ
ఆ ఒక్కటి అడక్కు
యేవమ్
సారంగపాణి జాతకం
పుష్ప 2

మూలాలు

మార్చు
  1. TV5 News (22 December 2021). "'పుష్ప'లో అల్లు అర్జున్ కి మదర్ గా నటించింది ఈమె.. ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి" (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India (22 February 2019). "Govt turned our farms into mines, but we are still waiting for money: Kalpa Latha" (in ఇంగ్లీష్). Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  3. Sakshi (22 December 2021). "బన్నీ లాంటి కొడుకుంటే బాగుండు: 'పుష్పరాజ్‌ తల్లి' ఎమోషనల్‌". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  4. TV9 Telugu (23 December 2021). "తనకు ఇద్దరూ కూతుర్లే.. ఇప్పుడు పుష్పరాజ్ వంటి కొడుకు కావాలంటున్న కల్పలత." Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

మార్చు