ప్రధాన మెనూను తెరువు

డోర్నకల్లు

తెలంగాణ, వరంగల్ జిల్లా, డొర్నకల్ మండలం లోని జనగణన పట్టణం
(డోర్నకల్ నుండి దారిమార్పు చెందింది)

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.సవరించు

లోగడ డోర్నకల్ వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవిన్యూ డివిజనుకు చెందిన మండలం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో డోర్నకల్లు మండలాన్ని (1+12) పదమూడు గ్రామాలుతో చేర్చి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

శాసనసభ నియోజకవర్గంసవరించు

గ్రామంలో దర్శనీయ ప్రదేశాలుసవరించు

ఈ గ్రామంలో ఎనిమిది సంవత్సరాల ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం స్థాపించబడింది. ఈ మందిరం చాలా ప్రసిద్ధి పొందినది.

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/

డోర్నకల్లు వికీమీడియాసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లింకులుసవరించు