తట్టిఅన్నారం

(తట్టి అన్నారం నుండి దారిమార్పు చెందింది)

తట్టిఅన్నారం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా,అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[2]

తట్టి అన్నారం
—  రెవిన్యూ గ్రామం  —
 
 
తట్టి అన్నారం
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°22′02″N 78°35′53″E / 17.367129°N 78.597975°E / 17.367129; 78.597975
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం హయాత్‌నగర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,737
 - పురుషుల సంఖ్య 907
 - స్త్రీల సంఖ్య 830
 - గృహాల సంఖ్య 367
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు

మార్చు

2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మొత్తం జనాభా. 1737, పురుషులు. 907, స్త్రీలు. 830, నివాస గృహాలు. 367 విస్తీర్ణం. 601 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు.

రవాణా సౌకర్యములు

మార్చు

ఈ గ్రామానికి ఎల్.బి.నగర్ 1ఒ కి.లో మీటర్ల దూరములో ఉంది. ఇక్కడికి, పరిసర ప్రాంతాలకు మంచి రహదారి వ్వవస్త కలిగి యుండి, ఆర్.టి.సి బస్సుల సౌకర్యము కూడా ఉంది. ఈ గ్రామానికి 10 కి.మీ. లోపు రైలు వసతి లేదు. కాని ప్రధాన రైల్వేస్టేషను సికింద్రాబాదు ఇక్కడికి 18 కి.మీ దూరములో ఉంది. అక్కడి నుండి దేశములోని పలు ప్రాంతాలకు రైలు వసతి ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-01.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  3. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Hayathnagar/Tattiannaram

వెలుపలి లింకులు

మార్చు