తల్లీ కొడుకుల అనుబంధం

కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం

తల్లీ కొడుకుల అనుబంధం 1981, డిసెంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ ఉమాయాంబికై కంబైన్స్ పతాకంపై ఆర్.ఎం. సుబ్రహ్మణ్యం నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయప్రద, జగ్గయ్య, కె.ఆర్. విజయ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం 1983లో విష్ణువర్ధన్ హీరోగా చిన్నదంత మాగ పేరుతో కన్నడంలో రిమేక్ చేయబడింది.

తల్లీ కొడుకుల అనుబంధం
తల్లీ కొడుకుల అనుబంధం సినిమా పోస్టర్
దర్శకత్వంకె.ఎస్.ఆర్.దాస్
రచనచెరువ ఆంజనేయ శాస్త్రి (కథ)
జంధ్యాల (మాటలు)
స్క్రీన్ ప్లేఆదుర్తి నరసింహమూర్తి
నిర్మాతఆర్.ఎం. సుబ్రహ్మణ్యం
తారాగణంకృష్ణంరాజు,
జయప్రద,
జగ్గయ్య,
కె.ఆర్. విజయ
ఛాయాగ్రహణంఎస్.ఎస్. లాల్
కూర్పుసాంబశివరావు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
శ్రీ ఉమాయాంబికై కంబైన్స్
విడుదల తేదీ
1981 డిసెంబరు 18 (1981-12-18)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • నిర్మాత: ఆర్.ఎం. సుబ్రహ్మణ్యం
  • కథ: చెరువ ఆంజనేయ శాస్త్రి
  • మాటలు: జంధ్యాల
  • చిత్రానువాదం: ఆదుర్తి నరసింహమూర్తి
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: ఎస్.ఎస్. లాల్
  • కూర్పు: సాంబశివరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ ఉమాయాంబికై కంబైన్స్

మూలాలు మార్చు

  1. Indiancine.ma, Movies. "Thalli Kodukula Anubandam (1982)". www.indiancine.ma. Retrieved 19 August 2020.

ఇతర లంకెలు మార్చు