తాడికొండ మండలం
ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం
తాడికొండ మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం. మండలంలో 12 గ్రామాలున్నాయి. మండలానికి పశ్చిమాన పెదకూరపాడు, మేడికొండూరు, ఉత్తరాన అమరావతి, తుళ్ళూరు, తూర్పున మంగళగిరి, దక్షణాన గుంటూరు, పెదకాకాని మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°25′05″N 80°27′18″E / 16.418°N 80.455°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండల కేంద్రం | తాడికొండ |
విస్తీర్ణం | |
• మొత్తం | 194 కి.మీ2 (75 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 67,962 |
• జనసాంద్రత | 350/కి.మీ2 (910/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1019 |
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుజనాభా గణాంకాలు
మార్చు2001-2011 దశాబ్దిలో మండల జనాభా 65,306 నుండి 4.07% పెరిగి, 67,962 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది.
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015