పెదకూరపాడు మండలం
ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం
పెదకూరపాడు, ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము
పెదకూరపాడు | |
— మండలం — | |
గుంటూరు పటములో పెదకూరపాడు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పెదకూరపాడు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°29′00″N 80°16′00″E / 16.4833°N 80.2667°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండల కేంద్రం | పెదకూరపాడు |
గ్రామాలు | 14 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 48,560 |
- పురుషులు | 24,350 |
- స్త్రీలు | 24,210 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 59.66% |
- పురుషులు | 69.78% |
- స్త్రీలు | 49.54% |
పిన్కోడ్ | 522402 |
సమీప మండలాలుసవరించు
పశ్చిమాన క్రోసూరు మండలం, పశ్చిమాన సత్తెనపల్లి మండలం, దక్షణాన మేడికొండూరు మండలం, తూర్పున అమరావతి మండలం.
మండలంలోని గ్రామాలుసవరించు
గారపాడు, గుర్జర్లపూడి, భట్లూరు, పణిధం, అబ్బూరు, అందుకూరు. బయ్యారం, ఊటుకూరు, విప్పర్ల, లగడపాడు, హుసేన్‌నగరం, రామాపురం (పెదకూరపాడు), 75 తాళ్ళూరు (పరస తాళ్ళూరు), కాశిపాడు (పెదకూరపాడు), బలుసుపాడు (పెదకూరపాడు మండలం), కంభంపాడు (పెదకూరపాడు మండలం), జలాల్‌పురం, పాటిబండ్ల, ముస్సాపురం, పెదకూరపాడు, చినమక్కెన, లింగంగుంట్ల, కన్నెగండ్ల, పరస, బుచ్చయ్యపాలెం