మంగళగిరి మండలం

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం

మంగళగిరి మండలం, గుంటూరు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°25′55″N 80°34′08″E / 16.432°N 80.569°E / 16.432; 80.569
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంమంగళగిరి
విస్తీర్ణం
 • మొత్తం134 km2 (52 sq mi)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,60,303
 • జనసాంద్రత1,200/km2 (3,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి995

మండలం లోని పట్టణాలు

మార్చు

మండల గణాంకాలు

మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 1,36,260 మందికాగా, అందులో పురుషులు 69,000 , స్త్రీలు 67,250 అక్షరాస్యత మొత్తం 61.66% - పురుషుల అక్షరాస్యత 69.62%- స్త్రీల అక్షరాస్యత 77.39%

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. కురగల్లు
  2. కృష్ణాయపాలెం
  3. నిడమర్రు
  4. కాజ
  5. చినకాకాని
  6. పెదవడ్లపూడి
  7. చినవడ్లపూడి
  8. నూతక్కి
  9. రామచంద్రాపురం

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

మార్చు