తిమ్మరాజు (సినిమా)
తిమ్మరాజు ప్రముఖ తెలుగు హాస్య నటుడు ఆలీ కథానాయకుడుగా పముఖ దర్శకుడు వేమగిరి దర్శకత్వంలో రూపొందుతున్న హాస్య ప్రధాన చిత్రం. మా టీం లీడర్ అన్నది ఉప శీర్షిక.
తిమ్మరాజు (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేమగిరి |
---|---|
నిర్మాణం | పులి రత్నం, కె.ఎస్.ఎస్. కుమార్ |
తారాగణం | *ఆలీ - తిమ్మరాజు |
సంగీతం | నందన్ రాజ్ |
నృత్యాలు | కోటేశ్వరరావు |
విడుదల తేదీ | 2011 |
భాష | తెలుగు |
కథ
మార్చుతారాగణం
మార్చుసాంకేతిక సిబ్బంది
మార్చు- కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం - వేమగిరి
- సంగీతం - నందన్ రాజ్
- ఛాయాగ్రహణం -కోటేశ్వరరావు
- పోరాట దృశ్యాలు - రామ్ - లక్ష్మణ్
- నిర్మాతలు- పులి రత్నం, కె.ఎస్.ఎస్. కుమార్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత - డి.శ్రీనివాస్