తిమ్మాపూర్ (ఖిలావరంగల్)

వరంగల్ జిల్లా, ఖిలా వరంగల్ మండలం లోని గ్రామం

తిమ్మపూర్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, ఖిలా వరంగల్ మండలం లోనిగ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని హన్మకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన ఖిలా వరంగల్ మండలం లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది. [3]

తిమ్మపూర్ (హవేలి) (గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
తిమ్మపూర్ (హవేలి) (గ్రామీణ) is located in తెలంగాణ
తిమ్మపూర్ (హవేలి) (గ్రామీణ)
తిమ్మపూర్ (హవేలి) (గ్రామీణ)
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°55′27″N 79°34′15″E / 17.92410759320174°N 79.57073451856932°E / 17.92410759320174; 79.57073451856932
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండలం ఖిలా వరంగల్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,513
 - పురుషుల సంఖ్య 3,828
 - స్త్రీల సంఖ్య 3,685
 - గృహాల సంఖ్య 1,784
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 7,513 - పురుషుల సంఖ్య 3,828 - స్త్రీల సంఖ్య 3,685 - గృహాల సంఖ్య 1,784

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.

వెలుపలి లంకెలు

మార్చు