తిరుపతి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.,

తిరుపతి
—  శాసనసభ  —
తిరుపతి is located in Andhra Pradesh
తిరుపతి
తిరుపతి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

ఇందులోని మండలాలు మార్చు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు [1]

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.వి.ప్రసాద్ పై 39095 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరమణకు 91863 ఓట్లు రాగా, ప్రసాద్ కు 52768 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు మార్చు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:కందాటి శంకర్ రెడ్డి [2]
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం: చిరంజీవి
  • లోక్‌సత్తా:
  • భాజపా:

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Eenadu (2019). "విలక్షణ తీర్పు" (in ఇంగ్లీష్). Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009