శాసనసభ సభ్యుడు
శాసనసభలో ఒక సభ్యుడు
(శాసనసభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఒక రాస్ట్రంలో వివిధ శాసనససభ నియోజక వర్గాల నుండి ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలలో వోటు హక్కు ద్వారా శాసనసభకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను శాసనసభ్యులు అంటారు. ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. శాసనసభ్యుడిని ఇంగ్లీషులో MLA (Member of the Legislative Assembly) అంటారు.
శాసనససభకు పోటీ చేసే వ్యక్తికి కావలసిన అర్హతలు
- శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి
- ఏ రాస్ట్రంలోని శాసనససభకు పోటీ చేసే వ్యక్తి ఆ రాస్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉండాలి.
- 25 సంవత్సరముల కంటే తక్కువ వయసు ఉండరాదు.