తుడి మేఘా రెడ్డి

తుడి మేఘా రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3][4]

తుడి మేఘా రెడ్డి

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
నియోజకవర్గం వనపర్తి

వ్యక్తిగత వివరాలు

జననం (1972-01-08) 1972 జనవరి 8 (వయసు 52)
అల్వాల్, పెద్దమందడి మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ[1]
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు సాయి రెడ్డి
జీవిత భాగస్వామి శారదా
సంతానం నవనీత్ రెడ్డి, మనోజ్ రెడ్డి
నివాసం వనపర్తి, తెలంగాణ, భారతదేశం

మూలాలు మార్చు

  1. Election Commission of India (2023). "Election Commission of India - 2023 Tudi Megha Reddy Affidavit" (PDF). Archived from the original (PDF) on 8 January 2024. Retrieved 8 January 2024.
  2. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  4. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.