తురకపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


తురకపాలెం, ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.

తురకపాలెం
గ్రామం
పటం
తురకపాలెం is located in ఆంధ్రప్రదేశ్
తురకపాలెం
తురకపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°45′19.404″N 79°50′3.984″E / 15.75539000°N 79.83444000°E / 15.75539000; 79.83444000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంతాళ్ళూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

గ్రామ నామ వివరణ

మార్చు

తురకపాలెం అన్న గ్రామనామాలు భాషావర్గ సూచిగా పరిశోధకులు వర్గీకరిస్తున్నారు.[1]

మత సామరస్యం

మార్చు

ఊళ్ళో 600 ముస్లిం కుటుంబాలు ఒకే ఒక్క హిందూ కుటుంబం ఉన్నాయి.ఆ ఒక్క హిందూ కుటుంబం కోసం ముస్లిములు రామాలయం నిర్మించారు.

మూలాలు

మార్చు
  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). [[నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన]]. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. Retrieved 10 March 2015. {{cite book}}: URL–wikilink conflict (help)

వెలుపలి లంకెలు

మార్చు