తులసి (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
- తులసి (కురుపాం) - విజయనగరం జిల్లా, కురుపాం మండలానికి చెందిన గ్రామం
- తులసి - తులసి మొక్క, తులసి ఆకులను గూర్చిన వ్యాసం
- తులసీ దేవి - పురాణ గాథలలో పతివ్రత, జలంధరుని భార్య
- తులసి (నటి) - తెలుగు సినిమా నటి
- తులసీ జలంధర - ఒక సుప్రసిద్ధ పౌరాణిక నాటకం, హరికథా ఇతివృత్తం
- తులసి (నవల) - యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల.
- తులసి కోట, తులసి మొక్కను పెంచడం కోసం హిందువుల ఇంట్లో అందంగా కట్టిన నిర్మాణం.
- శ్రీ అమృత తులసి, తులసి గురించిన సంపూర్ణ సమాచారం కలిగిన మంచి పుస్తకం.
- సినిమాలు
- సతీ తులసి (1936 సినిమా) - 1936లో వచ్చిన ఒక తెలుగు సినిమా
- సతీ తులసి (1959 సినిమా) - 1959లో వచ్చిన ఒక తెలుగు సినిమా
- సతీ తులసి (1967 సినిమా) - 1967లో వచ్చిన ఒక తెలుగు సినిమా
- తులసి (1974 సినిమా) - 1974లో వచ్చిన ఒక తెలుగు సినిమా
- తులసి (2007 సినిమా) - వెంకటేష్ నటించినది