తెన్నేటి కృష్ణప్రసాద్
తెన్నేటి కృష్ణప్రసాద్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాపట్ల నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2]
తెన్నేటి కృష్ణప్రసాద్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | నందిగం సురేష్ బాబు | ||
---|---|---|---|
నియోజకవర్గం | బాపట్ల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు ఐపీఎస్ |
ఆయన 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత 18వ లోక్‌సభలో స్పీకర్ చైర్‌లో లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహించడంలో తనకు సహకరించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించిన చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో తెన్నేటి కృష్ణప్రసాద్ నియమితుడయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bapatla". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ V6 Velugu (22 March 2024). "బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా.. తెలంగాణ మాజీ పోలీస్ అధికారి కృష్ణ ప్రసాద్". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 52 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Deccan Herald (1 July 2024). "Jagdambika Pal, A Raja amongst others in panel of chairpersons to help Birla run House" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.