తెరాల్ శాసనసభ నియోజకవర్గం

తెరాల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాగల్‌కోట్ జిల్లా, బాగల్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. తెరాల్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

తెరాల్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబాగల్‌కోట్
లోక్‌సభ నియోజకవర్గంబాగల్‌కోట్

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
2008[2] సిద్దు సవది భారతీయ జనతా పార్టీ
2013[3] ఉమాశ్రీ భారత జాతీయ కాంగ్రెస్
2018[4] సిద్దు సవది భారతీయ జనతా పార్టీ
2023[5][6] సిద్దు సవది భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్చు
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. "Election Results - Full Statistical Reports".
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  5. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  6. Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.