బాగల్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం

బాగల్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాగల్‌కోట్, గడగ్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

బాగల్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1967 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°12′0″N 75°42′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
19 ముధోల్ ఎస్సీ బాగల్‌కోట్
20 తెరాల్ జనరల్ బాగల్‌కోట్
21 జమఖండి జనరల్ బాగల్‌కోట్
22 బిల్గి జనరల్ బాగల్‌కోట్
23 బాదామి జనరల్ బాగల్‌కోట్
24 బాగల్‌కోట్ జనరల్ బాగల్‌కోట్
25 హంగుండ్ జనరల్ బాగల్‌కోట్
68 నరగుండ్ జనరల్ గడగ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
బొంబాయి రాష్ట్రం (బీజాపూర్ సౌత్ )
1952 1వ రామప్ప బాలప్ప బిదరి భారత జాతీయ కాంగ్రెస్ 1952 – 1957
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత(బీజాపూర్ సౌత్ (1957 – 1967))(1967, బాగల్‌కోట్)
1957 2వ రామప్ప బాలప్ప బిదరి భారత జాతీయ కాంగ్రెస్ 1957 – 1962
1962 3వ సంగనగౌడ బసనగౌడ పాటిల్ 1962 – 1967
1967 4వ 1967 – 1971
1971 5వ 1971 – 1977
కర్ణాటక రాష్ట్రం పేరు మార్చిన తర్వాత
1977 6వ సంగనగౌడ బసనగౌడ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ 1977 – 1980
1980 7వ వీరేంద్ర పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ (I) 1980 – 1984
1984 8వ హన్మంతగౌడ భీమనగౌడ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ 1984 – 1989
1989 9వ సుభాష్ తమ్మన్నప్ప పాటిల్ 1989 – 1991
1991 10వ సిద్దు న్యామగౌడ 1991 - 1996
1996 11వ HY మేటి జనతాదళ్ 1996 - 1998
1998 12వ అజయ్‌కుమార్ సర్నాయక్ లోక్ శక్తి 1998 - 1999
1999 13వ ఆర్ఎస్ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ 1999 - 2004
2004 14వ పిసి గడ్డిగౌడ్ భారతీయ జనతా పార్టీ 2004 - 2009
2009 15వ 2009 - 2014
2014 16వ 2014 - 2019
2019 [1] 17వ

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.