తెలిసినవాళ్లు 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా .కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరింజ్ సినిమా బ్యానర్‌పై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో హెబాపటేల్‌ ఫస్ట్ లుక్ ను 2021 మార్చి 12న[1], రామ్ కార్తీక్‌ ఫస్ట్ లుక్ ను ఆగష్టు 2న విడుద‌ల చేసి,[2] గ్లింప్స్ ఫిబ్రవరి 22న విడుదలైంది.[3]

తెలిసినవాళ్లు
దర్శకత్వంవిప్లవ్ కోనేటి
నిర్మాతవిప్లవ్ కోనేటి
తారాగణం
ఛాయాగ్రహణంఅనంత్‌ కవూరి, అజయ్‌నాగ్‌ వి
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతందీపక్‌ వేణుగోపాలన్‌
నిర్మాణ
సంస్థ
సిరింజ్ సినిమా
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సిరింజ్ సినిమా
  • నిర్మాత: విప్లవ్ కోనేటి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి
  • సంగీతం: దీపక్‌ వేణుగోపాలన్‌
  • సినిమాటోగ్రఫీ: అనంత్‌ కవూరి, అజయ్‌నాగ్‌ వి
  • ఎడిటర్‌: ధర్మేంద్ర కాకరాల
  • పాటలు: డాక్టర్ జివాగో
  • ఆర్ట్ డైరెక్టర్: ఉపేందర్ రెడ్డి
  • కోరియోగ్రఫీ: జావేద్ మాస్టర్, శైలజ మాస్టర్
  • ఫైట్స్: సీ హెచ్ రామకృష్ణ
  • లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ.

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (12 March 2021). "'తెలిసినవాళ్లు' ఏం చేశారు?". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. NTV (2 August 2021). "'తెలిసిన వాళ్ళు' హీరో రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  3. Andhra Jyothy (24 February 2022). "'తెలిసినవాళ్లు' గ్లింప్స్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  4. Sakshi (23 February 2022). "నన్ను నేను చంపుకోబోతున్నాను.. హెబ్బా పటేల్‌". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.