తెలుగమ్మాయి 2011లో విడుదలయిన తెలుగు చిత్రం. వైష్ణవి మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో విక్రమ్, సలోని, సాయికుమార్, ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం,రాజా వన్నెంరెడ్డి నిర్వహించారు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్ అందించారు.

తెలుగమ్మాయి
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజా వన్నెంరెడ్డి
నిర్మాణం వానపల్లి బాబూరావు
తారాగణం సలోని
విక్రమ్
ఎమ్మెస్ నారాయణ
జీవా
కొండవలస లక్ష్మణరావు
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
ఛాయాగ్రహణం వాసు
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • విక్రమ్
  • సలోని
  • యశ్వంత్
  • హర్ష
  • సాయిచందు
  • సాయికుమార్
  • షఫీ
  • వేణుమాధవ్
  • ఎం.ఎస్.నారాయణ
  • కొండవలస లక్ష్మణరావు
  • కళ్యాణి
  • శివపార్వతి
  • ఝాన్సీ
  • గీతాసింగ్
  • అనిత
  • చైల్డ్ ఆర్టిస్ట్ గీతిక
  • చైల్డ్ ఆర్టిస్ట్ ఆకాంక్ష
  • రఘునాథరెడ్డి
  • సారిక రామచంద్రరావు
  • జూనియర్ రేలంగి
  • అక్కింశెట్టి నాగేశ్వరరావు
  • సురేష్
  • పండు
  • సుబ్బరాజు
  • చంటి
  • చలసాని శ్రీనివాస్
  • వద్ది రామజోగయ్య
  • బాలకృష్ణ
  • శ్రీనివాస్ దీక్షితులు
  • జీవా

సాంకేతిక వర్గం

మార్చు
  • కధ, స్క్రీన్ ప్లే:రాజా వన్నెoరెడ్డి
  • దర్శకత్వం: రాజా వన్నెంరెడ్డి
  • మాటలు:రాజేంద్రకుమార్
  • పాటలు: అనంత శ్రీరామ్
  • నేపథ్య గానం: కె.జె.ఏసుదాస్, శ్రావణ భార్గవి, చైత్ర, సిద్ధార్థ
  • సంగీతం:వందేమాతరం శ్రీనివాస్
  • ఛాయా గ్రహణం: వాసు
  • నిర్మాత: వానపల్లి బాబురావు
  • నిర్మాణ సంస్థ: వైష్ణవి మూవీస్
  • విడుదల:2011.

పాటల జాబితా

మార్చు

1. పైరగాలి వచ్చి నన్ను పాట పాడమంది రైలు కూత చేరి రాగం తియ్యమంది, రచన: ఆనంత శ్రీరామ్, గానం.

2.ఎన్నినాళ్లురా ఇంకెన్ని ఏళ్ళూరా ఈ ధరిత్రిలో ఇలాగా, రచన: అనంత శ్రీరామ్, గానం.వందేమాతరం. శ్రీనివాస్.



బయటి లింకులు

మార్చు