సలోని
సలోని(జననం 1987 జూన్ 1) ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.
సలోని | |
జన్మ నామం | వందన అస్వానీ |
జననం | ఉల్హాస్ నగర్ మహారాష్ట్ర భారతదేశం | 1977 జూన్ 1
ప్రముఖ పాత్రలు | మర్యాద రామన్న తెలుగమ్మాయి ఒక ఊరిలో |
నట జీవితము
మార్చుసంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | వివరాలు |
---|---|---|---|---|
2003 | దిల్ పర్దేసీ హోగయా | రుక్సానా ఖాన్ | హిందీ | |
2005 | ధన 51 | లక్ష్మీ మహేశ్ చంద్ర | తెలుగు | |
ఒక ఊరిలో | లలిత | తెలుగు | ||
2006 | చుక్కల్లో చంద్రుడు | శాలిని | తెలుగు | |
కోకిల | కోకిల | తెలుగు | ||
సావన్ ద లవ్ సీసన్ | కాజల్ కపూర్ | హిందీ | ||
బాస్ | తెలుగు | అతిధి పాత్ర | ||
2007 | మదురై వీరన్ | ప్రియ మాయండి | తమిళము | |
2008 | బుద్ధివంత | శాంతి | కన్నడ | |
2009 | దుబాయ్ బాబు | కన్నడ | ||
మగధీర | తెలుగు | అతిధి పాత్ర | ||
2010 | మిస్టర్ తీర్థ | నయన | కన్నడ | |
మర్యాద రామన్న | అపర్ణ | తెలుగు | ||
2011 | తెలుగమ్మాయి | బాలాత్రిపురసుందరి | తెలుగు | |
రాజాపట్టాయ్ | తమిళము | అతిధి పాత్ర | ||
2012 | బాడీగార్డ్ | స్వాతి | తెలుగు | |
అధినాయకుడు | శ్రావణి | తెలుగు | ||
2013 | లక్ష్మి | కన్నడ | ||
బెంకి బీరుగల్లె | కన్నడ | నిర్మాణంలో ఉన్నది | ||
2014 | రేసుగుర్రం | స్వేత | తెలుగు | |
2015 | శివమ్ | భవాని | కన్నడ | |
సిని మహల్ | తెలుగు | ప్రత్యేక పాత్రలో | ||
జగ్గి | కన్నడ | |||
2016 | మీలో ఎవరు కోటీశ్వరుడు | తెలుగు | ||
2024 | తంత్ర |
పురస్కారాలు
మార్చు- 2012: బాడీగార్డ్
బయటి లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సలోని పేజీ