వికీపీడియా:తెలుగు గ్రంథాలయం, వికీ ఎడిటధాన్ 1, హైదరాబాద్

తెలుగు వికీపీడియా తెలుగు గ్రంథాలయం ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ఎడిటధాన్ వివరాలు

వివరాలు

మార్చు
 
గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించిన అంశాలు

మార్చు
  • తెలుగు గ్రంథాలయం ప్రాజెక్టు యొక్క తీరు తెన్నులు
  • ప్రాజెక్టు ద్వారా జరుగుతున్న పురోగతి
  • ప్రాజెక్టు ద్వారా కలసిన ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు
  • ప్రాజెక్టులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు
  • తరువాత ఏం చెయ్యాలనుకొంటున్నాం
  • పాల్గొన్న కొత్తవాడుకరుల ఆలోచనలు, వికీలో వారికి వస్తున్న ఇబ్బందులు
  • కొత్త వాడుకరుల వ్యాసాలలో డిలేషన్ మూసలు మార్పు చేయవలసిన అవశ్యకత
  • కొత్తవాడుకరులకు ప్రోత్సాహం

సమావేశం నిర్వాహకులు

మార్చు

పాల్గొన్న వికీపీడియన్లు

మార్చు

నివేదిక

మార్చు

వికీపీడియా:వికీప్రాజెక్ట్/తెలుగు గ్రంథాలయంలో భాగంగా జరిగిన వికీ ఎడిటధాన్‌ హైదరాబాద్‌లో అబిడ్స్‌లో కల గోల్డేన్ ట్రిషోల్డ్ బిల్డింగ్‌లో జరిగింది. దీనికి పలువురు పాత కొత్త వాడుకరులు హాజరై తెలుగు గ్రంథాలయ ప్రాజెక్టులో కల పలు వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసారు, కేటలాగ్‌లలో కల సమాచార్ం ద్వారా వ్యాసాల సృష్టి ఎలా చేయవచ్చో తెలుసుకొన్నారు. విజువల్ ఎడీటర్ వాడుక తెలుసుకొన్నారు. తద్వారా వ్యాసాలలో సులభంగా మార్పులు ఎలా చేయవచ్చో తెలుసుకొని చేసారు. రాజశేఖర్ గారు, బాస్కరనాయుడు గార్లు కేటలాగ్‌ల పేజీలలో కల కొన్ని తప్పులను చూపి వాటిని తొలగించే పనికి ఏం చెయ్యచ్చో వివరించారు. మద్యాన్నం భోజనానంతరం మరికొన్ని మార్పులు జరిగిన పిదప ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి, చేయవలసిన పనులు, ఎలా చేయాలి అనే వాటిపై చర్చలు కొనసాగాయి. వీటిలో కొని మార్పులు. వికీ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ద్వారా ఉపయోగాలు కల్పించడలో కొన్ని సలహాలు పలువురు సభ్యులు ఇచ్చారు..

సాయంత్రం ముందుగా డా. రాజశేఖర్ గారికి పని వలన ఆయన వెళ్ళిపోయారు, తరువాత కష్యప్ నిష్క్రమణ అనంతరం అందరూ టీ కొరకు వెళ్ళి అటు నుండి కార్యక్రమానికి ముగింపు పలికారు

చిత్రమాలిక

మార్చు