తెల్లగుండ్లపల్లె

తెల్లగుండ్లపల్లె, చిత్తూరు జిల్లా, తవనంపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.పిన్ కోడ్: 517131.

తెల్లగుండ్లపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
తెల్లగుండ్లపల్లె is located in Andhra Pradesh
తెల్లగుండ్లపల్లె
తెల్లగుండ్లపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°24′24″N 78°59′46″E / 13.406770°N 78.996080°E / 13.406770; 78.996080
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం తవణంపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517131
ఎస్.టి.డి కోడ్

మంచినీటి వసతి

మార్చు

ఇక్కడ మంచి నీటి వసతి ఉంది.

విద్యుద్దీపాలు

మార్చు

ఈ గ్రామానికి విద్యుద్దీప వసతి ఉంది.

తపాలా సౌకర్యం

మార్చు

తపాల సౌకర్యమున్నది.

ప్రధాన పంటలు

మార్చు

ప్రదాన పంటలు మామిడి బెల్లం. అరగొండ బెల్లం రాష్ట్రం లోనే అనకాపల్లి తరువాత రెండవ స్థానంలో ఉంది. చింతపండు, టెంకాయలు, ధాన్యాలు, చెరకు, బెల్లం, వేరుశనగ పంటలు కూడా పండించబడుతుంటాయి.

ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్వవసాయాధారిత పనులు ఇక్కడి ప్రధాన వృత్తి.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు