తొలిప్రేమ (2018 సినిమా)

2018 తెలుగు సినిమా

తొలిప్రేమ 2018 ఫిబ్రవరి 10న విడుదలైన తెలుగు సినిమా.

తొలిప్రేమ[1]
Tholi Prema 2018 film poster.jpg
తొలిప్రేమ సినిమా పోస్టరు
దర్శకత్వంవెంకీ అట్లూరి
స్క్రీన్ ప్లేవెంకీ ఆట్లూరి
కథవెంకీ ఆట్లూరి
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణంవరుణ్ తేజ్
రాశీ ఖన్నా
ఛాయాగ్రహణంజార్జ్ సి. విలియమ్స్
కూర్పునవీన్ నూలి
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర ఫిలింస్
విడుదల తేదీ
2018 ఫిబ్రవరి 10 (2018-02-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

ఆదిత్య (వరుణ్ తేజ్‌) కళాశాలలో బాగా చదివే విద్యార్థి.. తాను సరిగ్గానే ఆలోచించి ఏ ప‌నైనా చేస్తాను. అందులో ఏ త‌ప్పు ఉండ‌ద‌నుకునే యువ‌కుడు. ఇలాంటి మ‌న‌స్థత్వం ఉన్న ఆదిత్య ఓ రైలు ప్రయాణంలో వ‌ర్ష (రాశీ ఖ‌న్నా)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. తన ప్రేమ‌ను ఆమెకు దాచుకోకుండా చెప్పేస్తాడు. ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ కోసం ఒకే కళాశాలలో చేరుతారు. ఆదిత్య ప్రేమ‌కు వ‌ర్ష అంగీకరిస్తుంది. అయితే ప‌రిస్థితుల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోతారు. ఆరేళ్ల త‌ర్వాత ఒకే సంస్థలో లండ‌న్‌లో ఇద్ద‌రూ క‌లుస్తారు. అప్పుడు వారి మాన‌సిక సంఘ‌ర్షణ ఏంటి? ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుసుకుంటారా? వీరి ప్రేమ ఏమౌతుంది? అనేదే మిగిలిన కథ.

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "First Look: Varun Tej's Tholiprema Journey!!".
  2. ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. Archived from the original on 13 March 2020. Retrieved 13 March 2020.

బయటి లంకెలుసవరించు