పాపిరెడ్డిపాళెం

"పాపిరెడ్డిపాళెం" నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 524 311. ఎస్.టి.డి.కోడ్ = 0861.

పాపిరెడ్డిపాళెం
—  రెవిన్యూ గ్రామం  —
పాపిరెడ్డిపాళెం is located in Andhra Pradesh
పాపిరెడ్డిపాళెం
పాపిరెడ్డిపాళెం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 14°24′21″N 80°04′17″E / 14.405819°N 80.071261°E / 14.405819; 80.071261
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం తోటపల్లిగూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524228
ఎస్.టి.డి కోడ్ 08629

గ్రామంలోని దేవాలయాలుసవరించు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. [1]

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.

బయటి లింకులుసవరించు

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి ; 2014.మే-23; 15వ పేజీ.