తోట లక్ష్మి కాంతం రావు
1970 ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో జన్మించిన తోట లక్ష్మీకాంతరావు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ నుండి తన M.A, M.phil, Ph.D నీ పూర్తి చేసి మీడియా రంగంతో తను ప్రతిక్ష జీవితాన్ని మొదలుపెట్టారు .
తోట లక్ష్మికాంత రావు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం | |||
ముందు | హన్మంతు షిండే | ||
---|---|---|---|
నియోజకవర్గం | జుక్కల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | అర్చన | ||
సంతానం | జ్యూఅనిత, జసింతా |
మొదటి నుంచి సమాజం పట్ల దేశ రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్న లక్ష్మీకాంతరావు ఎల్లప్పుడు తాను ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నారు.
విద్యార్థిగా ఉన్నప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన NSUI లో చేరి అందులో క్రియాశీలక కార్యకర్తగా ఎదుగుతూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ అందరి మన్ననలను పొందారు.
తోట లక్ష్మికాంత రావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో జుక్కల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంతు షిండే పై 1152 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి[1], తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Namaste Telangana (4 December 2023). "తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న 51 మంది.. జాబితా ఇదే!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20. Retrieved 2023-11-23.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)