జుక్కల్ శాసనసభ నియోజకవర్గం
కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలలో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
జుక్కల్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°21′36″N 77°36′0″E |
1957లో ఏర్పడిన జుక్కల్ నియోజకవర్గం 1978 వరకు జనరల్ నియోజకవర్గంగానూ, ఆ తరువాత నుండి షెడ్యూల్డు కులాలకు రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది.
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
2004 ఎన్నికలు
మార్చు2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌదాగర్ గంగారాం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అయిన హన్మంతు షిండే పై 1241 ఓట్ల మెజారిటోతో గెలుపొందినాడు. గంగారాంకు 50314 ఓట్లు పోలవగా, షిండేకు 49073 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున హన్మంత్ షిండే పోటీ చేస్తున్నాడు.[3]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Eenadu (5 November 2023). "జుక్కల్ తొలి ఎమ్మెల్యే కోటగిరి వాసి". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009