థాకూర్ అనూప్ సింగ్
థాకూర్ అనూప్ సింగ్ భారతదేశానికి చెందిన బాడీ బిల్డింగ్ క్రీడాకారుడు, సినిమా నటుడు. ఆయన 2015లో బ్యాంకాక్ లో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ మీట్ లో స్వర్ణ పతాకం సాధించాడు.[1]
ఠాకూర్ అనూప్ సింగ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
సినీ జీవితం
మార్చుథాకూర్ అనూప్ సింగ్ 2008లో భారత ఎయిర్ లైన్స్ పైలట్ గా లైసెన్స్ తీసుకుని ఆ తరువాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి 2011లో స్టార్ ప్లస్ లో ప్రసారమైన మహాభారత్ సీరియల్ లో ధృతరాష్ట్రునిగా నటించి మంచి గుర్తింపునందుకున్నాడు. ఆయన 2017లో యముడు 3 సినిమా[2] ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ, హింది సినిమాల్లో నటించాడు.
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాషా | ఇతర విషయాలు | |
---|---|---|---|---|---|
2017 | సింగం 3 | విఠల్ ప్రసాద్ | తమిళ్ \ తెలుగు | తెలుగులో యముడు 3 | |
విన్నర్ | ఆది | తెలుగు | |||
కమెండో 2 | కేపీ | హిందీ | |||
రోగ్ | సైకో | తెలుగు కన్నడ |
|||
2018 | ఆచారి అమెరికా యాత్ర | విజయ్ (విక్కీ) | తెలుగు | ||
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా | చల్లా కుమారుడు | తెలుగు | |||
2019 | యజమాన | దేవి శెట్టి | కన్నడ | ||
ఉద్ఘార్ష | ఆదిత్య | ||||
2022 | ఖిలాడి | డేవిడ్ | తెలుగు | ||
బెభాన్ | ఉదయ్ పత్వార్ధన్ | మరాఠీ | [3] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష |
---|---|---|---|
2011 | ద్వారకాధీష్ - భగవాన్ శ్రీ కృష్ణుడు | యువరాజు దుశ్శాసనుడు | హిందీ |
2011 | కహానీ చంద్రకాంత కీ | ప్రత్యేక ప్రదర్శన | హిందీ |
2011 | చంద్రగుప్త మౌర్య | యువరాజు మలకేతు | హిందీ |
2011 | జై బజరంగబలి | యువరాజు | హిందీ |
2011 | రామాయణం | హనుమంతుడు | హిందీ |
2013-2014 | మహాభారతం | ధృతరాష్ట్రుడు | హిందీ |
2014 | అక్బర్ బీర్బల్ | ముల్లా దోపియాజా | హిందీ |
2014 | సీఐడీ | అతిథి పాత్ర | హిందీ |
బాడీబిల్డింగ్ కెరీర్
మార్చుసంవత్సరం | గెలుస్తుంది | ఈవెంట్ | వర్గం |
---|---|---|---|
2015 | బంగారం | 7వ WBPF ప్రపంచ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ - థాయిలాండ్ | పురుషుల ఫిట్‌నెస్ ఫిజిక్ |
2015 | కంచు | 49వ ఆసియా ఛాంపియన్‌షిప్ - ఉజ్బెకిస్థాన్ | పురుషుల ఫిట్‌నెస్ ఫిజిక్ |
2015 | వెండి | ఫిట్ ఫ్యాక్టర్ - మిస్టర్ ఇండియా 2015 | పురుషుల ఫిట్‌నెస్ ఫిజిక్ |
మూలాలు
మార్చు- ↑ Sakshi (1 December 2015). "టీవీ ధృతరాష్ట్రుడు.. స్వర్ణ పతక విజేత!". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
- ↑ Sakshi (28 August 2016). "సూర్యకు విలన్గా మారిన టీవీ స్టార్". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
- ↑ "ThakurAnoop Singh and Mrunmayee Deshpande Will be Seen in Bebhan Movie". www.loksatta.com. 23 December 2016. Archived from the original on 26 December 2016. Retrieved 5 October 2019.