థ్యాంక్ గాడ్
థ్యాంక్ గాడ్ 2022లో విడుదల కానున్న హిందీ సినిమా. టీ - సిరీస్, మారుతి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అజయ్ దేవ్‌గణ్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అశోక్ థాకేరియా, సునీర్ ఖేటర్‌పాల్, దీపక్ ముకుత్, ఆనంద్ పండిట్, మార్కంద్ అధికారి నిర్మించిన ఈ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించాడు.[2] అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 జులై 29న విడుదల కానుంది.[3]
థ్యాంక్ గాడ్ | |
---|---|
దర్శకత్వం | ఇంద్ర కుమార్ |
రచన | ఇంద్ర కుమార్ |
నిర్మాత |
భౌమిక్ గొందాలియా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అసీమ్ బజాజ్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 25 అక్టోబరు 2022[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: టీ - సిరీస్, మారుతి ఇంటర్నేషనల్
- నిర్మాతలు: భూషణ్ కుమార్
అజయ్ దేవ్‌గణ్
క్రిషన్ కుమార్
అశోక్ థాకేరియా
సునీర్ ఖేటర్‌పాల్
దీపక్ ముకుత్
ఆనంద్ పండిట్
మార్కంద్ అధికారి - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇంద్ర కుమార్
- సహ నిర్మాత: యష్ షా
- సినిమాటోగ్రఫీ: అసీమ్ బజాజ్
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (25 October 2022). "ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (8 January 2021). "'థ్యాంక్ గాడ్' అంటున్న అజయ్, రకుల్". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
- ↑ Sakshi (21 November 2021). "థియేటర్లలో 'థ్యాంక్ గాడ్' సందడి చేయనుంది ఆ రోజే." Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
- ↑ 10TV (21 January 2021). "అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ థ్యాంక్ గాడ్" (in telugu). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)