దర్జా దొంగ 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మణివణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి , శరత్ బాబు, సత్యరాజ్ నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.

దర్జా దొంగ
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం మణివణ్ణన్
తారాగణం సుమన్,
విజయశాంతి ,
శరత్ బాబు,
సత్యరాజ్
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు