దస్త్రంపై చర్చ:మధ్వాచార్యులు.jpg

తాజా వ్యాఖ్య: బొమ్మ తొలగింపు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149

బొమ్మ లైసెన్సు

మార్చు

కన్నడ వికీపీడియాలో ఇంకా కాపీహక్కుల గురించి పట్టించు కోవడం మొదలు పెట్టినట్లు లేరు. అయితే ఈ బొమ్మను గమనిస్తుంటే ఇది స్కాను చేసిన బొమ్మగా అనిపిస్తుంది. అంతే కాక స్కాను చేసిన తరువాత బొమ్మ మీద కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా కూడా అనిపిస్తుంది. వెబ్పై ఇటువంటి చిత్రాలు ఎక్కడయినా ఉన్నాయేమో కొంచెం పరిశోదించాలి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:23, 15 జూన్ 2007 (UTC)Reply

బొమ్మ తొలగింపు

మార్చు

ఈ బొమ్మను తొలగించే ముందు కొన్ని రోజులు ఆగటం మంచిది. ఈ బొమ్మకు సంబంధించిన కాపీ హక్కులు మనకు తెలిసే అవకాశం ఉంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:00, 15 జూన్ 2007 (UTC)Reply

నేను పబ్లిక్ డొమైన్లో ఉన్న బొమ్మ:Madhavacharya.jpg ను చేర్చాను. ఇక ఇది అక్కర్లేదనుకుంటా --వైజాసత్య 20:14, 15 జూన్ 2007 (UTC)Reply
సత్యా గారి సౌజన్యం తొ ఇంకో బొమ్మ అప్ లోడ్ అయ్యింది కాబట్టి ఈ బొమ్మ తొలగించవచ్చు--మాటలబాబు 14:55, 23 జూన్ 2007 (UTC)--మాటలబాబు 14:55, 23 జూన్ 2007 (UTC)Reply
Return to the file "మధ్వాచార్యులు.jpg".