దహనం 2022లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ వెబ్‌సిరీస్. ఎంఎక్స్‌ ప్లేయర్‌ బ్యానర్‌పై రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు అగ‌స్త్య మంజు దర్శకత్వం వహించాడు.[1] ఇషా కొప్పికర్‌, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, సయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఏడు ఎపిసోడ్లుగా ఏప్రిల్ 14న ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఓటీటీలో విడుదలైంది.[2]

దహనం
దర్శకత్వంమొండేటి చందు
రచనకళ్యాణ్ రాఘవ్
నిర్మాతరామ్ గోపాల్ వర్మ
తారాగణం
ఛాయాగ్రహణంమల్హర్ భట్ జోషి
కూర్పుమనీష్ ఠాకూర్
సంగీతంఆనంద్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఎంఎక్స్‌ ప్లేయర్‌
విడుదల తేదీ
2022 ఏప్రిల్ 14 (2022-04-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ఓ గ్రామంలో భూస్వాముల పెత్త‌నాల్ని ఎదురిస్తూ పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటుప‌డుతుంటాడు శ్రీరాముల‌య్య‌ (వినోద్ ఆనంద్). అత‌డికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతుండ‌టం ఎమ్మెల్యే నారాయ‌ణ‌రెడ్డి (ప్రదీప్ రావత్), అత‌డి అనుచ‌రుడు చెన్నారెడ్డి కి(షాయాజీషిండే) శ్రీరాముల‌య్య‌ను అత‌డి అనుచ‌రుడు సిద్ద‌ప్ప చేత హ‌త్య చేయిస్తారు. శ్రీరాములు కొడుకు హరి (అభిషేక్ దుహాన్), ఓ విప్లవకారుడు. అడవిలో ఉండి గొరిల్లా తరహా పోరాటాన్ని భూస్వాములతో చేస్తుంటాడు, అతను తన తండ్రి మరణ వార్త విని తన తండ్రి మరణానికి కారకులైన వారిపై పగతీర్చు కోవాలనుకుంటాడు. హరి ప్రతీకారంతో ఏం చేశాడు? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఎంఎక్స్‌ ప్లేయర్‌
  • నిర్మాత: రామ్ గోపాల్ వర్మ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అగ‌స్త్య మంజు
  • సంగీతం:
  • సినిమాటోగ్రఫీ:

మూలాలు మార్చు

  1. A. B. P. Desam (1 April 2022). "అసలైన వేట ఎలా ఉంటుందో చూపిస్తా! - ఇది రామ్ గోపాల్ వర్మ 'దహనం'". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  2. 10TV (11 April 2022). "గెట్ రెడీ.. ఓటీటీలో ఈ వారం సినిమాలివే!" (in telugu). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Hindustantimes Telugu (18 April 2022). "దహనం వెబ్ సిరీస్ రివ్యూ... మిస్ ఫైర్ అయిన దహనం". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.