నైనా గంగూలీ
నైనా గంగూలీ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వహించిన వంగవీటి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించింది.[1]
నైనా గంగూలీ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016 - ప్రస్తుతం |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాషా | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2016 | వంగవీటి | రత్న కుమారి, వంగవీటి రంగ భార్యగా | తెలుగు | వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినిమా | [2] |
2017 | మేరీ బేటీ సన్నీ లియోన్ బన్న చాహతి హై | కూతురు | హిందీ | లఘు చిత్రం | [3][4] |
2018 | చరిత్రహీన్ | కిరణ్ / కిరణ్మయి | బెంగాలీ | వెబ్ సిరీస్ | [5] |
2019 | చరిత్రహీన్ 2 | [6][7] | |||
2020 | చరిత్రహీన్ 3 | ||||
2020 | జోహార్ | బాల | తెలుగు | [8] | |
2021 | డీ కంపెనీ | హిందీ | [9] | ||
2021 | పరంపర | జెన్నీ | తెలుగు | వెబ్ సిరీస్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | |
2022 | మళ్ళీ మొదలైంది | పవిత్ర | తెలుగు | జీ5 | |
2022 | మా ఇష్టం | తెలుగు | రామ్‌గోపాల్ వర్మ సినిమా |
మూలాలు
మార్చు- ↑ Sakshi (6 March 2022). "ఆర్జీవీ హీరోయిన్ నైనా గంగూలీ గురించి ఈ విషయాలు తెలుసా?". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
- ↑ "RGV finds his Ratnakumari for his upcoming Telugu film". Deccan Chronicle. 2016-03-03. Retrieved 2019-11-22.
- ↑ "RGV's short film Meri Beti Sunny Leone Banna Chahti Hai reflects shameless opportunism". Firstpost. 2017-06-06. Retrieved 2019-11-22.
- ↑ "Meri Beti Sunny Leone Banna Chaahti Hai crosses 1.5 million views: Ram Gopal Varma roasted for his take on adult star". International Business Times. 2017-06-06. Retrieved 2019-11-22.
- ↑ ভট্টাচার্য, স্বরলিপি. "'সবাইকে বার করে দিয়ে তবে ওই শুটিং হল...'". anandabazar.com (in Bengali). Retrieved 2019-09-06.
- ↑ Team, Tellychakkar. "Hoichoi returns with Charitraheen 2". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2019-09-06.
- ↑ "Hoichoi returns as Charitraheen 2 continues the dark tale of few lost souls". Box Office India (in ఇంగ్లీష్). 2019-06-01. Archived from the original on 2019-09-06. Retrieved 2019-09-06.
- ↑ "'Johaar' Trailer Video: Ankith Koyya, Naina Ganguly and Esther Anil starrer 'Johaar' Official Trailer Video".
- ↑ "Beautiful trailer out. Ram Gopal Varma presents an ode to Rangeela". India Today. 2019-10-09. Retrieved 2019-11-21.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నైనా గంగూలీ పేజీ
- ట్విట్టర్ లో నైనా గంగూలీ