దామచర్ల జనార్థనరావు

దామచర్ల జనార్థనరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో ఒంగోలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

దామచర్ల జనార్థనరావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
ముందు బాలినేని శ్రీనివాస‌రెడ్డి
తరువాత బాలినేని శ్రీనివాస‌రెడ్డి
నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 జనవరి 1972
తూరుపునాయుడుపాలెం గ్రామం, టంగుటూరు మండలం,[1] ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి నాగ సత్యలత
సంతానం అనూష లక్ష్మి & తనూజ లక్ష్మి
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

దామచర్ల జనార్థనరావు 1975 జనవరి 20లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, తూరుపునాయుడుపాలెం గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

క్లాస్ స్కూల్ / కాలేజీ ప్రదేశం సంవత్సరం
1 – 10 విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ గుంటూరు 1992
ఇంటర్మీడియట్ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ వడ్లమూడి, గుంటూరు 1994
బి.ఈ పి.ఈ.ఎస్.ఐ.టి కాలేజీ బెంగుళూరు 1998

రాజకీయ జీవితం

మార్చు

దామచర్ల జనార్థనరావు 2010లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.[2]

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
2012 బాలినేని శ్రీనివాస‌రెడ్డి వైస్సార్సీపీ 77222 దామచర్ల జనార్థనరావు టీడీపీ 49819
2014[3] దామచర్ల జనార్థనరావు టీడీపీ 93025 బాలినేని శ్రీనివాస‌రెడ్డి వైస్సార్సీపీ 80597
2019 బాలినేని శ్రీనివాస‌రెడ్డి వైస్సార్సీపీ 101022 దామచర్ల జనార్థనరావు టీడీపీ 78777
2024 దామచర్ల జనార్థనరావు టీడీపీ బాలినేని శ్రీనివాస‌రెడ్డి వైస్సార్సీపీ

మూలాలు

మార్చు
  1. Sakshi (19 March 2019). "ఒక్క మండలం.. ఆరుగురు అభ్యర్థులు". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
  2. Andhra Jyothy (28 March 2022). "రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రజా వంచన పాలన" (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.