దామోదర్ అగర్వాల్
దామోదర్ అగర్వాల్ భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయవేత్త. ఆయన 18వ లోక్‌సభ సభ్యుడు.
దామోదర్ అగర్వాల్ | |
---|---|
లోక్‍సభ సభ్యుడు | |
Assumed office 2024 జూన్ 4 | |
అంతకు ముందు వారు | సుభాష్ చంద్ర బహేరియా |
నియోజకవర్గం | భిల్వారా లోక్సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) |
విద్య
మార్చుఅగర్వాల్ రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి తన బి.కామ్, ఎం. ఎ. పూర్తి చేసాడు.[1]
రాజకీయ జీవితం
మార్చుప్రస్తుతం భిల్వారా నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి సి. పి. జోషిని 354,606 ఓట్ల తేడాతో ఓడించి గెలుపొందాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Damodar Agarwal(Bharatiya Janata Party(BJP)):Constituency- BHILWARA(RAJASTHAN) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-06-05.
- ↑ "Bhilwara Lok Sabha Constituency Result 2024 Live: BJP Candidate Damodar Agarwal Secures Seat". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.