భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం
భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భిల్వార, బుంది పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°18′0″N 74°36′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
177 | అసింద్ | జనరల్ | భిల్వారా |
178 | మండల్ | జనరల్ | భిల్వారా |
179 | సహారా | జనరల్ | భిల్వారా |
180 | భిల్వారా | జనరల్ | భిల్వారా |
181 | షాహపురా | ఎస్సీ | భిల్వారా |
182 | జహజ్‌పూర్ | జనరల్ | భిల్వారా |
183 | మండల్‌ఘర్ | జనరల్ | భిల్వారా |
184 | హిందోలి | జనరల్ | బండి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చులోక్ సభ | వ్యవధి | ఎంపీ | పార్టీ |
---|---|---|---|
ప్రథమ | 1952-57 | హరి రామ్ నాథనీ | రామరాజ్య పరిషత్ |
రెండవ | 1957-62 | రమేష్ చంద్ర వ్యాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూడవది | 1962-67 | కెఎల్ శ్రీమాలి | |
నాల్గవది | 1967-71 | రమేష్ చంద్ర వ్యాస్ | |
ఐదవది | 1971-77 | హేమేంద్ర సింగ్ బనేరా | భారతీయ జనసంఘ్ |
ఆరవది | 1977-80 | రూప్లాల్ సోమాని | జనతా పార్టీ |
ఏడవ | 1980-84 | గిర్ధారి లాల్ వ్యాస్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
ఎనిమిదవది | 1984-89 | భారత జాతీయ కాంగ్రెస్ | |
తొమ్మిదవ | 1989-91 | హేమేంద్ర సింగ్ బనేరా | జనతాదళ్ |
పదవ | 1991-96 | శివ చరణ్ మాధుర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పదకొండవ | 1996-98 | సుభాష్ చంద్ర బహేరియా | భారతీయ జనతా పార్టీ |
పన్నెండవది | 1998-99 | రాంపాల్ ఉపాధ్యాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పదమూడవ | 1999-04 | వి.పి. సింగ్ బద్నోర్ | భారతీయ జనతా పార్టీ |
పద్నాలుగో | 2004-09 | ||
పదిహేనవది | 2009-14 | సీ.పీ. జోషి | భారత జాతీయ కాంగ్రెస్ |
పదహారవ | 2014-19 | సుభాష్ చంద్ర బహేరియా | భారతీయ జనతా పార్టీ |
పదిహేడవది [3] | 2019- |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 5 November 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.