దావణగెరె

దావణగెరె జిల్లా ముఖ్య పట్టణం.

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి. దావణగెరె పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,946,905. వీరిలో 32.31% నగరవాసులు. 1997లో దావణగెరె జిల్లా రూపొందించబడింది.

Davanagere district
ದಾವಣಗೆರೆ ಜಿಲ್ಲೆ
district
దావనగెరెలోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో సరస్వతి దేవత విగ్రహం.
దావనగెరెలోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో సరస్వతి దేవత విగ్రహం.
Country India
రాష్ట్రంకర్ణాటక
Formed15 August 1997
ప్రధాన కార్యాలయంDavanagere
BoroughsDavanagere, Harihar, Jagalur, Honnali, Channagiri, Harapanahalli
Government
 • Deputy CommissionerS.T.Anjan kumar, IAS
విస్తీర్ణం
 • Total5,926 కి.మీ2 (2,288 చ. మై)
జనాభా
 (2011)
 • Total19,46,905
 • జనసాంద్రత330/కి.మీ2 (850/చ. మై.)
భాషలు
 • అధికారకన్నడం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
577001-006
టెలిఫోన్ కోడ్+ 91 (08192)
Vehicle registrationKA-17

సరిహద్దులు

మార్చు
సరిహద్దు వివరణ జిల్లా
సరిహద్దు శివమొగ్గ , హవేరి
తూర్పు సరిహద్దు చిత్రదుర్గ
ఉత్తర సరిహద్దు బళ్ళారి
దక్షిణ సరిహద్దు చికమగలూరు జిల్లా

విభాగాలు

మార్చు
విషయాలు వివరణలు
తాలూకాలు 6
మండలాలు 24 హోబ్లీలు
గ్రామపంచాయితీలు 230
గ్రామాలు 803
మానవ వివాస ప్రాంతాలు 1334
పురపాలకాలు 2
నగరపాలితాలు 1 .[1]

భౌగోళికం

మార్చు

దావణగిరె జిల్లా దక్కన్ పీఠభూమి మైదానంలో (బయలు సీమె) ఉంది. జిల్లా రాష్ట్ర కేంద్రభాగంలో ఉంది. 13°5' నుండి 14°50' ఉత్తర అక్షాంశం , 75°30' నుండి 76°30' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లాలో పవనశక్తి అధికంగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయి. అది పవన విద్యుత్తు ఉత్పత్తికి సహకరిస్తుంది. జిల్లా వైశాల్యం 5926 చ.కి.మీ.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి అని గుర్తించింది.బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న కర్ణాటక రాష్ట్ర దావణగెరె జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,946,905[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 241వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.71%
స్త్రీ పురుష నిష్పత్తి. 967:1000
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 76.3%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు

మార్చు
  1. District formation Archived 2015-03-03 at the Wayback Machine The Official Website Of Zilla Panchayat, Davangere, Government of Karnataka.
  2. 2.0 2.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lesotho 1,924,886 {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. West Virginia 1,852,994

వెలుపలి లింకులు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=దావణగెరె&oldid=4218509" నుండి వెలికితీశారు