దేవ్‌గఢ్ జిల్లా (ఒడిశా)
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో దేవగఢ్ జిల్లా ఒకటి. దేవగఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2781.66 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 274,095. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా రాష్ట్రంలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.[1] భద్రత చాలా ముఖ్యం. వివిధ రకాల భద్రత ఉన్నాయి.
దేవగఢ్ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
స్థాపన | 1994 జనవరి 1 |
ప్రధాన కార్యాలయం | దేవగఢ్ |
Government | |
• కలెక్టరు | Sri Ambika Prasad Mishra, IAS |
విస్తీర్ణం | |
• Total | 2,781.66 కి.మీ2 (1,074.00 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 3,12,164 |
• Rank | 30 |
• జనసాంద్రత | 106/కి.మీ2 (270/చ. మై.) |
భాషలు | |
• అధికార | ఒరియా, హిందీ,ఇంగ్లీషు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 768 xxx |
Vehicle registration | OD-28 |
లింగ నిష్పత్తి | 976 ♂/♀ |
అక్షరాస్యత | 73.07% |
Vidhan Sabha constituency | 1, Debagarh |
శీతోష్ణస్థితి | Aw (Köppen) |
అవపాతం | 1,014.2 మిల్లీమీటర్లు (39.93 అం.) |
చరిత్ర
మార్చు1994 జనవరి 1న సంబల్‌పూర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రఒందొంచబడింది. ప్రస్తుతం ఈ జిల్లా " రెడ్ కార్పెట్ "లో భాగంగా ఉంది.[2]
ఆర్ధికం
మార్చు2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దేవ్‌గఢ్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
విద్య
మార్చుప్రద్తుతం జిల్లాలో పలు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో దేవ్‌గఢ్ పట్టణంలో ఉన్న రాజా వాసుదేవ్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ కాలేజ్ ఒకటి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 312,164,[1] |
ఇది దాదాపు. | ఐస్‌లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 571వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 106[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.88%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 976:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 73.07%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
రాజకీయాలు
మార్చుఅసెంబ్లీ నియోజకవర్గాం
మార్చుజిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉంది.[5][6] జిల్లాలో ఎన్నికైన సభ్యుల జాబితా [7]
క్ర.సం | నియోజకవర్గం | రిజర్వేషను | పరిధి | 14 వ శాసనసభ సభ్యులు | పార్టీ |
---|---|---|---|---|---|
19 | డియోగర్ | లేదు | డియోగర్ (ఎం), తిలెయిబని, బర్కొటే, రీమల్. | సంజీబ్ కుమార్ ప్రధాన్ | బి.జె.డి |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Iceland 311,058 July 2011 est.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Assembly Constituencies and their EXtent
- ↑ Seats of Odisha
- ↑ "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013.
MEMBER NAME
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)