మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpai) (జ: 23 ఏప్రిల్ 1969), భారతీయ సినిమా నటుడు. ముఖ్యంగా హిందీ సినిమాలలో నటించిన ఇతడు కొన్ని తెలుగు సినిమా లలో కూడా కనిపించాడు. ఇతడు రెండుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.

మనోజ్ బాజ్‌పాయ్
Manoj Bajpayee
Manoj Bajpai is looking away from the camera.
మనోజ్ బాజ్‌పాయ్
జననం (1969-04-23) 23 ఏప్రిల్ 1969 (వయస్సు 51)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1994–present
జీవిత భాగస్వాములునేహా

నటించిన సినిమాలుసవరించు

  1. ప్రేమకథ (1999) - శంకరం
  2. హ్యాపీ (2006) - డి.సి.పి. అరవింద్
  3. పులి (2010) - అల్ సలీం
  4. వేదం (2010) - రహీముద్దీన్ ఖురేషీ
  5. సికిందర్ (2014) - ఇమ్రాన్ భాయ్

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు


భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం