మనీష్ ఝా

బీహార్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత

మనీష్ ఝా బీహార్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత. మాతృభూమి సినిమాతో గుర్తింపు పొందాడు.[1]

మనీష్ ఝా
జననం (1978-05-03) 1978 మే 3 (వయసు 45)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సినిమా దర్శకుడు, రచయిత

జననం, విద్య మార్చు

మనీష్ ఝా 1978, మే 3న బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా, ధమౌరాలో జన్మించాడు. చిన్నతనంలో ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రాంజాస్ కళాశాల నుండి ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ చేసాడు. నటుడు కావాలనే లక్ష్యంతో నాటకరంగ సంస్థలో కూడా చేరాడు.[2]

సినిమాలు మార్చు

దర్శకత్వం
స్క్రీన్ ప్లే రచయిత

అవార్డులు మార్చు

  • 2002 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మాతృభూమికి జ్యూరీ ప్రైజ్[3]
  • వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2003లో సమాంతర విభాగంలో అవార్డు[4]
  • కోజ్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2003, పోలాండ్‌లో ఉత్తమ చిత్రంగా ప్రేక్షకుల అవార్డు
  • థెస్సలోనికి ఫిల్మ్ ఫెస్టివల్, 2003లో ఉత్తమ విదేశీ చిత్రంగా ప్రేక్షకుల అవార్డు
  • థెస్సలోనికి ఫిల్మ్ ఫెస్టివల్, 2003లో గోల్డెన్ అలెగ్జాండర్ (ఉత్తమ చిత్రం)కి నామినేట్ చేయబడింది
  • రివర్ టు రివర్ వద్ద ఉత్తమ చిత్రంగా ప్రేక్షకుల అవార్డు. ఫ్లోరెన్స్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, 2003

మూలాలు మార్చు

  1. Chhibber, Mini Anthikad (2018-07-09). "On science fiction in Indian cinema". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-07-14.
  2. "Where have all the girls gone?". The Telegraph. 22 May 2005. Archived from the original on 6 May 2006.
  3. A Very Very Silent Film: Award IMDb.
  4. Matrubhoomi Awards IMDb.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మనీష్_ఝా&oldid=3931721" నుండి వెలికితీశారు